సంప్రదాయం పేరుతో ముస్లిం మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న ట్రిపుల్ తలాక్ దురాచారానికి కేంద్ర ప్రభుత్వం చెక్ చెప్పింది. ముస్లిం మహిళ రక్షణ కోసం రూపొందించిన ట్రిపుల్ తలాక్ నిషేధ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ఇకపై ‘ట్రిపుల్ తలాక్’ చట్టప్రకారం నేరం కానుంది. తలాక్ చెప్పి విడాకులు తీసుకుంటే నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షను విధిస్తారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు పొందిన బాధితురాలు […]
Related Articles
The post ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదం..! appeared first on korada.com.