తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలని అట్టహాసంగా నిర్వహిస్తోంది. అదిరిపోయేలా ఆతిధ్యం ఇవ్వడంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని మించిన వారు ఉండరు. ఆయనకి ఇది ఇష్టమైన కార్యక్రమం కూడా కాబట్టి, ఇంతకుముండు జరిగిన తెలుగు మహాసభలకన్నా ఇప్పుడు ఏర్పాట్లు, ప్రచారం గొప్పగా ఉన్నాయి. తెలుగుని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు ఇలాంటి హడావిడి అవసరమే కానీ, ఇది మాత్రమే సరిపోతుందా? అంటే అవునని చెప్పలేము. మన తెలుగు భాష ఎందుకు ప్రమాదం లో పడింది, ఎలా దీన్ని […]
Related Articles
The post తెలుగు వెలిగేదెట్లా? appeared first on korada.com.