దూకుడుకి, సిన్సియారిటీకి మారు పేరుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి పాలనలో యోగి ఆదిత్యనాథ్ తనదైన ముద్ర వేశారు. ఎవరూ ఊహించని విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు యూపీలో నేరస్తుల పాలిట సింహస్వప్నంగా నిలుస్తున్నారు. క్రిమినల్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. కాగా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు […]
Related Articles
The post సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు..! appeared first on korada.com.