ఉత్కంఠకు తెరపడింది. టెన్షన్ వీడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. సీబీఐకి షాక్ ఇచ్చిన కోర్టు జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. సీబీఐ వాదనతో విభేదించింది. బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను […]
Related Articles
The post హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్న జగన్..! appeared first on korada.com.