
నమ్మకానికి మారుపేరైన కట్టప్ప, బాహుబలి ని పొడిచి చంపడం అనే సీన్ తో పార్ట్ 1 ని ముగించిన రాజమౌళి, కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అనే ప్రశ్న చుట్టూ, దాదాపు వెయ్యికోట్ల బిజినెస్ సృష్టించాడు. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడో సమాధానం తెలిసింది ఇప్పటివరకు ఒక ముప్పై మందికి మాత్రమే. ప్రధాన నటులకి, రాజమౌళి ఫ్యామిలీకి, నిర్మాతల ఫ్యామిలీకి మాత్రమే ఈ సీక్రెట్ తెలుసు. సినిమాకి పనిచేసే టెక్నికల్ టీం లో కూడా ఒకరిద్దరికి […]
The post ‘కట్టప్ప రహస్యం’ వారం ముందే లీక్ అవనుందా? appeared first on korada.com.