పవన్ కళ్యాణ్ ఫాన్స్ నరాలు బిగబట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది విడుదలకు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించగా రిలీజ్ అయ్యాకా బాగా కనెక్ట్ అవుతాయని నమ్మకంగా ఉన్నారు ఫాన్స్. మార్కెట్ లో పోటీ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. హాలీవుడ్ మూవీ పవర్ రెంజర్స్ తప్ప ఆ రోజు చెప్పుకోతగ్గ సినిమా ఏది లేదు. అది కూడా ఇంగ్లీష్ మూవీ కనుక పోటీ సమస్యే లేదు. […]
Related Articles
The post కాటమ రాయుడి సందడి మామూలుగా ఉండదు appeared first on korada.com.