
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. బడ్జెట్ లెక్కలపై పెదవి విరిచిన జగన్.. ఇదంతా అంకెల గారడీ తప్పా మరేమీ లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలపై జగన్ సెటైర్లు వేశారు. సీఎం చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇప్పటికే ఏపీ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిందని, ఇంకా టార్గెట్ 2050 ఎందుకు? అని జగన్ ప్రశ్నించారు. […]
The post బాబుగారి లెక్కలపై జగన్ సెటైర్లు..! appeared first on korada.com.