అమలకి కోడలుగా మారనున్న సమంతా అప్పుడు తన అత్త చేసినపనే ఇప్పుడు తాను చేస్తోంది.అదేమిటంటే.. రామ్ చరణ్ అండ్ సుకుమార్ సినిమాకి కొబ్బరి కాయ అయితే కొట్టారు కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంత వరకు మొదలుపెట్టలేదు. పక్కా పల్లెటూరి కుర్రాడిగా చరణ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం కావడం, అందులోనూ తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా సుకుమార్ తీస్తున్న మూవీ కావడంతో రెగ్యులర్ ఆడియన్స్ లో కూడా దీని మీద బోలెడు ఆసక్తి […]
Related Articles
The post అమల చేసిన పనే ఇప్పుడు సమంతా కూడా చేస్తోంది appeared first on korada.com.