Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్‌లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

                                                                     


                       మొన్ననే రాజ్య సభ సబ్యుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది డాక్టర్  సుబ్రహ్మణ్య స్వామీ రాజ్య సభలో అడుగు పెట్టి పెట్టగానే ఎత్తుకున్న అంశం "అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం " వ్యవహరం . దీని నేపద్యం ఏమిటంటె ,రాష్ట్రపతి తదితర ప్రముఖులు వినియోగించుకోవటానికి వీలుగా 12 హెలికాప్టర్లను కొనుగోలు చెయ్యటానికి 2010 లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూ.పి. ప్రబుత్వం నిర్ణయించింది. రూ 3600 కోట్ల విలువైన ఈ ఒప్పందం దక్కించుకోవటం కోసం ఆగస్ట వెస్ట్‌ల్యాండ్ అనే ఇటలీ కంపెని దాదాపు 360 కోట్లు కాంగ్రెస్ నేతలకు అందచేసిందన్న ఆరోపణలు వచ్చాయి.

            అగస్టా వెస్ట్ ల్యాండ్ అధిపతి అక్రమాలకూ పాల్పడడం నిజమేనని ఇటలీలోని హైకోర్టు ఇటివలే నిర్దారించింది. ఈ వ్యవహారం లో సోనియా గాందీ , అహ్మద్ పటేల్ తదితర కాంగ్రెస్ నేతలతో పాటు నాటి వైమానిక దళాదిపతి ఎస్పీ త్యాగీల పాత్ర ఉన్నట్లుగా ఇటలీ కోర్టు పేర్కొన్నట్లు విదేశి మీడియా తెలిపింది. ఇప్పుడు సుబ్రమణ్య స్వామీ గారి పుణ్యమా అని ఈ  అంశం  మల్లీ వెలుగులోకి వచ్చింది. ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠం ఇంగ్లిష్ బాషలోకి తర్జుమా చేస్తున్నారని అది ఒక వారం రోజులలో పూర్తి అవుతుందని, ఈ  లోపు  ఇదే విషయమై ఇందియాలో దర్యాప్తు చేస్తున్న C.B.I వారిని కేంద్ర ప్రబుత్వం పూర్తి నివేదిక కోసం కోరిందని సంబందిత మంత్రి గారు రాజ్యసభలో చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ నేతలు చేసిన ఘనకార్యాలు తెలియటానికి 10 రోజులు ఆగాలి.

   అయితే డిల్లీ కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్న అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం 12 హెలికాప్టర్ల కుంభకోణం కి  సంబందించింది. కాని ఆ 12 అగస్టా హెలిక్యాప్టర్లు కుంభకోణం కి ముందే 13 వ హెలికాప్టర్ కుంభకోణం జరిగింది. అసలు ఇదే మొట్టమొదటిది అయినప్పటికి 12 హెలికాప్టర్లు కుంభకోణం లో ఉన్న పెద్దలు వేరు, ఈ సింగిల్ హెలికాప్టర్ కుంభకోణం లో ఉన్న "పెద్దలు" వేరు. అవటాని అందరూ కాంగ్రెస్ నాయకులే అయినా అది  జాతీయ స్తాయి నాయకుల ప్రమేయం తో జరిగితే , సింగిల్ హెలికాప్టర్ కుంభకోణం లో రాష్ట్ర స్తాయి అదీ కూడా సాక్షాత్తు నాటి ఆంద్ర ప్రదేస్ ముక్యమంత్రి గారి హస్తమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 12 హెలికాప్టర్ ల కుంభకోణం కి జాతీయ స్తాయి నాయకులకి ముట్టింది 360 కోట్లు అయితే ఒక హెలికాప్టర్ కొనటానికి ఇక్కడ నాయకుడికి ముట్టింది 63 కోట్లు. అంటే జాతీయ స్తాయి నాయకులకు 10% కమీషన్ ముడితే , స్టేట్ నాయకుడికి 100% కమీషన్ ముట్టింది. కానీ జాతీయ స్తాయి నాయకులు సైతం చేయలేని ద్రోహం , మతం మారిన  ఆ దివంగత ముక్య మంత్రి చేసారు అది ఎలాగో తెలుసుకోవాలంటే ఇదే విషయం గురించి "మెయిల్ ఆన్లైన్ ఇండియా " అనే ఆన్లైన్ పత్రికలో వచ్చిన న్యూస్ చూదాలి. అది దిగువన ఇవ్వబడింది.

                                                                   


                                The tremors of the VVIP helicopter scam were felt in Andhra Pradesh after the spotlight fell on the family of the late former chief minister Y.S. Rajasekhara Reddy and his evangelist son-in-law Anil Kumar. 

Carlo Gerosa, the business partner of controversial arms agent Guido Haschke and allegedly a middleman in the multi-crore scam that helped AgustaWestland clinch the deal to sell 12 helicopters to the Indian Air Force, was associated with Arbor Charitable Foundation India - a Christian missionary and service organisation based at Karunagiri of Naidupet block in Khammam district. 

Sources said Arbor began its fully-fledged activities after the organisers got in touch with then chief minister YSR Reddy in 2007. 

As the Arbor Charitable Foundation India got registered with the ministry of corporate affairs in December 2007, the YSR government allotted about 2,000 acres of land to the foundation at a nominal cost to run its activities, which include community-based programmes, micro-finance, water management and sanitation, housing and child welfare programmes. 

In March 2008, Gerosa was appointed as director of the foundation in Khammam. And within two months, the YSR government placed an order with AgustaWestland, Italy, for purchase of the Agusta-139 model helicopter at a cost of Rs 63 crore, though a Bell-430 chopper bought in June 1999 was already there for the CM. 
Sources said it was because of Gerosa's links with AgustaWestland that YSR had bought the latest helicopter and in return, his government had allotted land to the foundation in Khammam.

"After YSR's death in September 2009 in a helicopter crash, ironically involving Bell-430, Gerosa went back to Italy," sources said. 
There are allegations that YSR's son-in-law "Brother" Anil Kumar has links with the foundation and it was only under the influence of Anil Kumar that YSR had promoted the foundation. 

"We have evidence to prove the nexus between Anil Kumar and Arbor Charitable Foundation and their links to the chopper scam. We will disclose them to the CBI and also raise it in Parliament during the budget session," Telugu Desam Party MPs Nama Nageshwara Rao and C.M. Ramesh said.

Efforts to contact the Arbor head office proved futile. Anil Kumar too could not be contacted for his clarification, but his close associate, Kiriti, sought to deny the allegations. 
"As far as I know, Anil has nothing to do with Arbor. The pastors' meeting held at Khammam during 2009 elections was organised by us and not Arbor Foundation. May be there were pastors belonging to the foundation at the meeting," he said.

(http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2280665/YSR-family-comes-helicopter-cloud.html)


        పైన చెప్పిన దాని ప్రకారం, కార్లో గెరోసా అనే అతను ను వివాదాస్పదుడైన ఆయుదాల వ్యాపారి "గైడొ హస్చ్కే" కి బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాక పైన తెల్పిన 12 హెలికాప్టర్ ల కొనుగోలు కుంభకోణం లో మద్స్యవర్తి కూడా. ఈ  కార్లో గెరోసా గారు ఖమ్మం లోని నాయుడుపేటలో గల కరుణగిరి ఆధారితంగా పని చేస్తున్న "అర్బోర్ చారిటబుల్ ఫౌం డేషన్ అప్ ఇండియా " అనే క్రిస్టియన్ మిషనరీ సంస్తతో సంబందం కలిగిన వ్యక్తి. సదరు కరుణగిరి వ్యవ స్తాపిత క్రిస్టియన్ మిషినరీ సంస్త సబ్యులు నాటి ముఖ్యమంత్రి గారితో 2007 లో సత్సంబందాలు పెట్టుకున్నాక ఆ సంస్త కార్యకలాపాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాయి. దీనీ కారణం ముఖ్య మంత్రి గారి మతాభిమానం అని వేరే చెప్పక్కర లేదు. అసలు ఆ "అర్బర్ చారిటబుల్ సంస్త "ను రిజిస్టర్ చేసింది కూడా 2007 లోనే అన్నది గమనార్హం.

 అసలు ఆర్బర్ చారిటబుల్ సంస్త ను స్తాపించింది రాజశేఖర్ రెడ్డి గారే అని , ఇది అయన తన మిషనరీ అల్లుడు అయిన బ్రదర్ అనిల్ కుమార్ చేత ప్రమోట్ చేయించాడని అంటున్నారు. అందుకే ఆ ఆ సంస్త కు సుమారు 2000 ఎకరాలును నామినల్ రేటుకు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రబుత్వం. అయితే ఈ కట్టబెట్టడం వెనుకాల 63 కోట్ల కుంభకోణం ఉందని విస్వసనీయ సమాచారం. ఇదెలా అంటె 2008 లో సదరు కరుణగిరి చారిటబులు సంస్తకి పైన చెప్పిన కార్లో గెరోసా డైరక్టర్ అయ్యాడు. అయన డైరెక్టర్ అయిన రెండు నెలలకే  రాజశేఖర్ రెడ్డి గారి ప్రబుత్వం ఔగస్టా -139 మోడల్ హెలికాప్టర్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దాని ఖరీదు 63 కోట్లు. అప్పటికే బెల్ -430 హెలికాప్టర్ ఉన్న ప్రబుత్వానికి, అవసరం లేనప్పటికీ కావాలని కొనుగోలు చేయించి 63 కోట్లు ప్రబుత్వ దనాన్ని తమ ఖాతాలోకి మళ్ళించారు అట. అందుకు ప్రతిపలంగానే చారిటబుల్ సంస్తలో గెరోసాకి డైరెక్టర్ పదవీ అని విశ్వసనీయ సమాచారం.

ఆ తర్వాత విది వక్రీకరించి రాజ శేఖర్ రెడ్డిగారిని హెలికాప్టర్ బలిగొనటం తో గెరోసా ఖమ్మం నుండి ఇటలీకి మకాం మార్చాడు. బ్రదర్ అనిల్ తో ఆయనకున్న సన్నిహిత సంబందాలే పైన చెప్పిన 12 హెలికాప్టర్ల కొనుగోలు కుంభ కోణానికి కారణమని , దానిని నిరూపించే ఆదారాలు తమ దగ్గర ఉన్నాయని, అవి C.B.I  కి అందచేస్తామని   ఖమ్మం మాజీ M.P శ్రీ నామా నాగేశ్వర రావు గారు  చెప్పినట్లు డైలీ మైయిల్ పత్రిక పేర్కొంది. అంతె కాక ఇదే విషయమై ప్రశ్నించడానికి  ప్రయత్నిస్తే బ్రదర్ అనిల్ అందుబాటులోలేరని , కీర్తి అనే అయన కాదు అని మాత్రమే అన్నారని తెలుస్తుంది. 2009 ఎన్నికల సందర్బంగా రాష్ట్ర వ్యాపిత పాస్టర్ ల మీటింగ్ ఒకటి ఖమ్మం కరుణగిరిలో జరిగింది అని. దీనిని నిర్వహించింది ఆర్బర్ చారిటబుల్ పౌండేషన్ సంస్త యే అని తెలుస్తుంది. ఆ తర్వాత "బుద్ది  భూములేలదామన్నారాత గాడుదులు కాదామందంట " అనే సామెతను నిజం చేసే విదంగా రాజకీయ పరిణామాలు జరిగాయి.

  కాబట్టి ఏతా వాతా ఈ కరుణగిరి భూబాగోతం వెనుకాల ఒక అంతర్జాతీయ కుంభకోణమే ఉందని అర్దమవుతుంది. కాబట్టి 12 హెలికాప్టర్ల కుంభకోణం తో పాటు ఈ  13 వ హెలికాప్టర్ కుంభకోణం లోని నిజా నిజాలను బహిర్గత పరచవలసిన బాద్యత మన C.B.I మీద ఉంది. మత మార్పిడులు వలన, విదేశి మతాల జ్యోక్యమ్ వలన   ఎలాంటి అనర్దాలు జరుగుతున్నాయో తెలియచెయ్యడానికి   మంచి ఉదాహరణయే "అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభ కోణం".


      ఖమ్మం లో హిందూ సంస్తల మీద సితకన్ను, స్వమత సంస్తల మీద వలపు కన్ను వేసిన నాటి ముక్యమంత్రి గారి నైజం గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగిగింది. దానిని కూడా చూడగలరు.

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!

 ఈ  కుంభకోణం  గురించి మరింతమందికి తెలిసేందుకు ఈ  పోస్ట్ ను షేర్ చెయ్యగలరని మనవి.


      అగస్టా వెస్టుల్యాండ్ స్కాం లొ సొనియాగాందీ అహమ్మద్ పటేళ్ళ ను దొషులుగా పేర్కొంటూ వారి ఫొటొలతొ సహా ప్రచురించిన ఇటలీ పత్రికలలోని  న్యూస్ ఐటెం  చూడండి
                                                               

  
          ఇటలీ కోర్టు జడ్జ్ మెంట్ లింక్ :  https://www.scribd.com/doc/310411653/Italian-Court-Judgment-on-Augusta-WestlandThis post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఖమ్మం కరుణగిరి కి 2000 ఎకరాలు కట్టబెట్టడం,ఆగాస్టా వెస్ట్‌లాండ్ 13 వ హెలికాప్టర్ పుణ్యమేనా ?!!

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×