Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఒంట్లో ఉన్న "కామ దెయ్యం " కోరికలు తీర్చే నాద&#

                                                                   


                                      ఈ  మద్య, తెలంగాణా యాసలో మాట్లాడే మన తీన్మార్ మల్లనకు , తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ లాంటి మసాల ఐటెం మీద మాట్లాడే చాన్స్ దొరికింది. విషయం ఏమిటంటె తెలుగు  రాష్ట్రం అయిన ఆంద్ర ప్రదేశ్ లో కడప జిల్లలో ని పొద్దుటూర్ లో కిస్సింగ్ బాబా అనే అయన ఉన్నాడు అట. అయన గారి స్పెషాలిటి ఏమిటంటె , ఒంట్లో దెయ్యం ఆవహించిన స్త్రీలను తన కౌగిట్లో  బందించి , వారికేవో ఉపదేశాలు ఇస్తునట్లు చెవిలో ఏదో చెపుతూ , వారిని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు . అలా కొంత సేపు చేసిన తర్వాత అతడు చెవిలో చెప్పే  ఉపదేసాలకో , పెట్టుకునే ముద్దులకో తెలియదు కాని చివరకు బాదిత స్త్రీలలో ఉండె "దెయ్యం " అనబడే దానికి సంతృప్తి కలిగి, తను ఎవరో పబ్లిక్ తెలియచేసి , బాదితురాలి శరీరాన్ని విడచి వెళ్లి పోతుంది అట. ఇలా బాది త స్త్రీలు ఎంతో మంది తమ ఒంట్లో ఉన్న దెయ్యాల నుంచి విముక్తం కావడానికి , బాబా కిస్సింగ్ లు తోడ్పడం వలన , పొద్దుటుర్ లో అతను "కిస్సింగ్ బాబా " గా ప్రస్సిద్ది చెంది అతడి వ్యాపారం "మూడు కిస్ లు ఆరు ఉపదేసాలుగా " వర్దిల్ల సాగింది.

      అయితే ఇదంతా చూస్తున్న T V చాన్నాళ్ళ వారికి , తమ రేటింగ్ లు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరో "బకరా బాబా " దొరికాడని సంతోషించి , కిస్సింగ్ బాబా తతంగమంతా షూట్ చేసి , దానికి తీన్మార్ మల్లన్న గారి తిట్లను జత చేసి జనం మీదకు వదిలారు . అదే క్రింద ఇచ్చిన వీడియో లింక్. అంతా బాగానే ఉంది కాని, తీన్మార్ మల్లన్న ఎంతసేపు ముద్దులు పెడుతున్న కిస్సింగ్ బాబానే తిడుతున్నాడు కాని , కిమ్మన్నకుండా పట్టపగలు ఒక పరాయి పురుషుడితో , పబ్లిక్ గా ముద్దులు పెట్టించుకున్న స్త్రీని కాని, అదంతా చోద్యంగా చూస్తున్నఆమె తరపున వచ్చిన ఇతర స్త్రీలను గురించి కాని ప్రస్తావించకపోవడమ్ అన్యాయం.

     ఇంట్లో నాదుడు ఒంట్లో ఉన్న "కామ దెయ్యం "కోరికలు తీరుస్తుంటె , బాదిత స్త్రీలు భూత నాదు లను ఆశ్రయించే దిక్కుమాలిన పరిస్తితి ఏర్పడదు. ఇలాంటి స్త్రీల పరిస్తితిని గమనించిన వారే ఎవరో ఒక పిచ్చివాడిని "కిస్సింగ్ బాబా "గా అవతరింప చేసి చక్కగా వ్యాపారం చేయించడం మొదలు పెట్టారు . ఏ బాబా వెనుకాల అయినా ఎవరో ఒక గాడ్ పాదర్ ఉంటేనే వారి వ్యాపారం సజావుగా సాగుతుంది. వారి వెనుకాల ఎంత పవర్పుల్ వారుంటే వారు అంత గొప్ప బాబాగా పేరు గాంచుతారు. తప్పు బాబా లలో లేదు . వారిని పెంచి పోషిస్తున్న ప్రజల అవసరాల మీద , వాటిని క్యాష్ చేసుకుంటున్న రాజకీయ నాయకులు లేక గాడ్ పాదర్ల లో ఉంది. పాతికేళ్ళు సంసారం చేసిన వారికి కూడా , మనశాంతి కోసం, పెండ్లి సంసారం గురించి తెలియని  సన్నాసి వాక్కులు కావాలి . ఇంట్లో, ఒంట్లో అన్ని సజావుగా సాగుతున్నంత కాలం ఏ లివింగ్  బాబా ల అవసరం ఉండదు. అలా లేనప్పుడే ఒంట్లోకి దెయ్యాలు ప్రవేసించి , ఇల్లును వదిలి వీదిన బడెలా చేస్తాయి.బాబాల వికృత చేష్టల ద్వారా అవి సేద దీరుతాయి.  అదే పనిని ఇంటాయన కరెక్టుగా చేస్తే ఈ  వీది  బాగోతాల అవసరం ఉండదు. కాబట్టి  క్రమబద్దమైన కుటుంబ జీవనమే ఇటువంటి రుగ్మతలకు సరి అయిన మందు .

మరిన్ని వివరాల కోసం క్రింది వీడియోను క్లిక్ చేయండి !


                         
                     

                                         ( Republished Post. OPD 20-06-15)


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

ఒంట్లో ఉన్న "కామ దెయ్యం " కోరికలు తీర్చే నాద&#

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×