Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

                                                                                                    నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు  ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి  చర్చ్ లు,  గత 50 యేండ్లలో   దేశంలోనే  అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా  ఉందో అలోచించుకోవచ్చు.

                                                                                   


     మరి కేవలం 3% లోపు ఉన్న వారి చర్చ్ లు అంత సుసంపన్నంగా ఉంటె , 76% ఉన్న హిందూ దేవాలయాల పరిస్తితి ఎలా ఉండాలి ? పోనీ ఎలా ఉందో తెలుసా? దేవాలయాల్లో పని చేసే  అర్చకులు , ఉద్యోగులు  ట్రెజరీ జీతాల కోసం రోడ్లెక్కే అంత దౌర్బాగ్య స్తితిలో ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం మత సంస్తలు మీద రాజ్యం యొక్క అదికారం పరిమితంగా ఉండాలి. ఒక్క దేశ రక్షణ, ఆరోగ్య విషయాల లో నిబందనలు పూరిత చట్టాలు చేయడం  తప్పా మత సంబందమైన వ్యవహారాల్లో తల దూర్చడానికి వీలు లేదు. మత స్వాతంత్ర్య  విషయం లో గత ప్రభుత్వాలు ఇతర మతాలకు పుల్ స్వేచ్చా నిచ్చాయి . కాని హిందూ మతం విషయం వచ్చే సరికి గోదావరి పుష్కరాలు ప్రభుత్వాలే  చేస్తాయి , వరుణ యాగాలు ప్రభుత్వాలే చేస్తాయి. దానిని ప్రస్నించడం చేత కాని హిందువులు రాజకీయ నాయకులకు హారతులు పట్టి ఆహా ఒహో అంటుంటారు. మత స్వాతంత్ర్య విషయం లో హిందువుల దౌర్బాగ్య పరిస్తితి , ఇతర మతస్తులతో పోలిస్తే, ఇండియాలో  వారికున్న స్వాతంత్ర్యం   ఏ పాటిదో  క్రింది చార్ట్ ని చూసి తెలుసుకోవచ్చు. హిందు దేవాలయ వ్యవస్తను అధికార వర్గం ద్వారా తమ గుప్పిటలో ఉంచుకున్న రాజకీయ వర్గాలు , వాటి ఆస్తులను విచక్షణా రహితంగా తమ అనుకూల వర్గాలకు దారా దత్తం చేయబట్టే ఈ   రోజు  దేవాలయాలు దుప దీప నైవేద్యాల కోసం, సేవకుల జీత బత్యాలు కోసం ప్రబుత్వాలను దేహి అని అడుక్కోవలసి వస్తుంది.మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేవాలయాల మీద అజమాయిషీ చేస్తున్న దక్షిన భారత రాష్ట్రాల్లో దేవాలయాల ఆస్తులు ఎలా దారి మల్లించారో క్రింద ఇవ్వబడిన స్వరాజ్యా వారి పెటిషన్ లోని అంశాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి కేవలం మచ్చుకు వెలుగులోకి వచ్చిన అంశాలు. లోతుగా దర్యాప్తు చేస్తే ఎండోమెంట్ అదికార పరిదిలో ఉన్న ప్రతి దేవాలయం కు సంబందించి దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్వం హిరణ్యకశ్యపుని పాలనలో ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో , అంతకంటె మిక్కుటంగా ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ చేతిలో మన దేవాలయాలు కష్టపడుతున్నాయి. మరి నరసింహా స్వామీ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడొ , హిరకశ్యపుణి అంతు ఎప్పుడు చూస్తాడో , వేచూడాల్సిందే .

                                                                             


           
  • In the 1980s, the then Kerala chief minister K Karunakaran orderedthe Guruvayur Temple to deposit Rs 10 crore with the state treasury to offset a government deficit. Whether this money was ever returned or not is uncertain. In addition, the temple’s land holdings were decimated from 13000 acres to 230 acres by the Land Reforms Act which conveniently excluded non-Hindu institutions.
  • The Andhra Pradesh government is well known for regularly raidingthe treasury of the famous Tirupati temple.
  • The Maharashtra government admitted to the Bombay High Court in 2004 that US$190,000 from Mumbai’s Siddhivinayak temple were being diverted to a charity run by a politician, Minister for Welfare, Rehabilitation and Textiles, Vilasrao Patil Undalkar.
  • In 2010, the Orissa government sold 500 acres belonging to the Jagannath Puri temple at a throw away price of Rs. 1 lakh per acre to the Vedanta Resources mining conglomerate before finally being stopped by the Supreme Court of India. This was reflective of both callous disregard for Hindu institutions as well as the worst kind of crony capitalism. The opposition to Vedanta Resources drew from environmental and social factors, not from the perspective of respecting the Jagannath Puri temple.
  • In Tamil Nadu, the HR & CE Department controls over 4.7 lakh acres of agricultural land, 2.6 crore square feet of buildings and 29 crore square feet of urban land of temples. By any reasonable measure, the income from these properties should be in thousand of crores of rupees. The government, however, collects a mere Rs.36 crore in rent against a ‘demand’ of mere Rs. 304 crore — around 12 per cent realization. Politically connected individuals have brazenly appropriated temple property for personal use. A friend of mine recalls the time his uncle managed a small temple in Tamil Nadu controlled by the HR&CE Department. An official would arrive monthly to empty the temple’s hundi and would have the temerity, right in the presence of the uncle, to simply shove a portion of the cash collected into his own pocket.(from Swarajya petition)
                                                                                                                                                                         
                                        పూర్వ కాలం లో దేవాలయ లోని సేవకులకు , అర్చకులకు మాన్యాల పేరిట భూములు నిచ్చారు. వాటిమీద వచ్చే ఆదాయం తో జీవనం సాగిస్తూ దేవుని సేవ చేయాలి . మను ధర్మం ప్రకారం "జీతాలు తీసుకుని దైవ సేవలు చేసే వారు మరుసటి జన్మల్లో కుక్కలుగా పుడతారు". కాబట్టి వేతనాలతో దేవుని సేవ చేయడం హిందూ ధర్మం ప్రకారం మహా పాపం. ఈ  కారణం  వలననే  దేవాలయ ఉద్యోగ వర్గాలకు "దేవుని మాన్యాలు " అనే శాశ్వత బృతిని కల్పించారు. కాని స్వాతంత్ర్యం వచ్చాక  "సెక్యులర్ సర్వీసెస్ " "రెలిజియస్ సర్వీసెస్ "అనే దిక్కు మాలిన వర్గీకరణ చేసి ఉద్యోగులను రెండు రకాలుగా  విభజించారు . గుళ్ళో పూజలు చేసే వారు రెలిజియస్ సర్వీస్ అట. గుడిని ఊద్చే వాడు , లెక్కలు రాసే వాడు సెక్యులర్ సర్వీస్ అట . అందరూ చేసేదే దేవుని సేవ అయితే ఈవర్గీకరణ ఎందుకమ్టె , హిందువులకు రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్చకు బంగం కలిగించడానికే అన్నది సుస్పష్టం. రాజ్యాంగం, మత విదుల్లో జ్యోక్యం చేసుకోవద్దు అంది కాని, సెక్యులర్ విదుల్లో కాదు కదా. దీని ప్రకారం భక్తులు సమర్పించే కుంకుమ , పసుపు , పత్రం పుష్పం మత  ప్రతి పలంగాను, అదే భక్తులు సమర్పించే నగదు , నట్రా , భూములు సెక్యులర్ ప్రతిపలంగాను బావించి అట్టి సెక్యులర్ ప్రతిపలాల మీద పెత్తనం చేయడం మొదలు పెట్టారు ప్రభుత్వాధికారులు . 

        చల్లా కొండయ్య గారి కమీషన్ పుణ్యమాని మాన్యపు బృతిని రద్దు చేసి , దేవాలయాల ఉద్యోగులను నెల జీతగాళ్ళుగా మార్చి వేసారు. దాతలను , భక్తులును ధర్మకర్తలుగా నియమించందం మానివేసి , పనిలేక రోద్లెంబడి తిరిగే వాళ్ళను , కేటుగాళ్ళను, ఎప్పుడు దేవుడికి దణ్ణం పెట్టని వాళ్ళను, రాజకీయ నిరుద్యోగులను  ధర్మ కర్తలుగా నియమించారు . ఎండొమెంట్ బోర్డు అనే రాజకీయ తాబేదార్ల ఉద్యోగ వ్యవస్టే చేతిలో దేవాలయాల పాలన  ఉంచి , రాత్రికి రాత్రే వాటి ఆస్తులను అన్యాక్రాంతం చేసారు . చివరకు హిందూ  దేవాలయాలు అంటె రాజకీయ నాయకులను అడుక్కునే బిచ్చగాళ్ళుగా మార్చివేసారు. మీకొక్క  ఉదాహరణ  చెపుతాను . మా ఖమ్మం నగరం లో ఉన్న నరసింహా స్వామి దేవాలయానికి , ఖమ్మం నగరం లో చాలా భూమి ఉంది  ఒకప్పుడు. అది ఈ రోజు  ఆ దేవాలయం చేతిలోనే ఉండి ఉంటె , ఖమ్మంలో అతి పెద్ద ఉపాది కల్పనా సంస్తగా మారి ఉండెది. కోటాను రూపాయలు బ్యాంకుల్లో ఉండెవి. కాని గత పాలక వర్గాల అన్యాక్రాంతం వలన,నరసింహ స్వామీ ఉన్న  ఒక చిన్న గుట్ట తప్ప ఏమి మీగలలేదు. అదే ఖమ్మం లో క్రిస్టియన్ లకు చెందిన "కరుణగిరి " అని ఈ  మద్య  పుట్టుకొచ్చిన సంస్తకు 2000 ఎకరాలు పైన ఆస్తి ఉందంటే  అదంతా మరణించిన మాజీ ముఖ్య మంత్రి గారి చలువ. దీని మీద ఇదే బ్లాగులో నేను రాసిన టపాను చూడండి .
   

ఖమ్మంలో "కరుణగిరి"కి 2000 ఎకరాలు ఇవ్వగల్గిన,రెడ్డిగారు, 36 ఎకరాలు "స్తంబాద్రి నరసింహుడికి" ఇవ్వలేకపోయారు!


        రక్తం రుచి మరిగిన పులి వేటను ఎలా వదిలి వేయదో, హిందూ దేవాలయాల ఆదాయాన్ని దోచుకోవడం కి అలవాటు పడిన రాజకీయ , అద్శికార వర్గాలు అంత సులభంగా దేవాలయాల మీద పెత్తనాన్ని వదులుకోవడానికి అంత తేలిగ్గా ఒప్పుకోరు. దీని కోసం బ్రహండమైన ఉద్యమ కదలిక హిందువులలో రావాలి . అసలు సెక్యులర్ రాజ్య పెత్తనం నుండి  దేవాలయల స్వాతంత్ర్యం కోరుకునే బదులు, రాజ్యాన్నే హిందూ రాజ్యం గా మార్చడం తేలిక అనుకుంటా . కాబట్టి ప్రబుత్వాలు హిందూ సంస్తల పై  ఆజమయిషిని  వదులుకోని  పక్షం లో హిందువులు "హిందూ రాజ్య స్తాపన " ను కోరుకోవడం లో తప్పేమి లేదు . కాబట్టి హిందువులు ఆలోచనలు మాని కార్యాచరణకు సిద్దం కావాలి. హిందూ సంస్తల స్వాతంత్ర్యమా ? హిందూ రాజ్య స్తాపనా?  తేల్చుకోవలసిన  తరుణమిదే .

జై హిందూ                                                                                జై జై హిందూ 

    8/2015 post Republished.


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×