Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Destroy this Tree, Now ☝️😠

Tags: agravedeg tree

I mean, I want this

Demonic Tree of Politics destroyed, రాజకీయ విషవృక్షాన్ని కూల్చెయ్యాలి.

No..ww…www

ఆ పని చాలా సింపుల్, ఆ చెట్టు వేళ్ళకి అందుతున్న ఆహారం అందకుండా చెయ్యాలి. అవును, కానీ, అది చెయ్యడం ఎలా?

అదే నాయనా! ఎలా చెయ్యాలో ఆలోచించమనే చెప్తున్నా.

ఆలోచించు.

లోచించు.

చించు.

ఎదో ఒకటి! తొందరగా చెయ్!

ఫస్టు, ఆ చెట్టుకి నువ్వు పోస్తున్న నీళ్ళు ఆపేయ్!!

సరేనా! ఆపేయ్!! ముందాపేయ్!!

ఇంతే సంగతులు, బై4నౌ



This post first appeared on YVR's అం'తరంగం', please read the originial post: here

Share the post

Destroy this Tree, Now ☝️😠

×

Subscribe to Yvr's అం'తరంగం'

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×