Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

BASARA IIIT 2020 admissions apply online


BASARA Iiit 2020 admissions   apply  online


Description :

IIIT అంటే ఏమిటి.... ? ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ...? ఎలా దరఖాస్తు చేసుకోవాలి ...? IIIT యొక్క పూర్తి సమాచారం తెలుసుకోండి, IIIT - Indian Institute of  Information Technology, రాజీవగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో IIIT  విద్య సంస్థ పనిచేస్తుంది, IIIT లను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడం కోసం 2008 లో స్థాపించడం జరిగింది. 


kareer india



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విభజన జరగక ముందు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 3 IIIT లను ఏర్పాటు చేయడం జరిగింది, 
1. ఇడుపులపాయ, 2. నూజివీడు , 3. బాసర ప్రాంతాలలో ప్రభుత్వం IIIT విద్య సంస్థలను స్థాపించారు, రాష్ట్ర విభజన ఏర్పాటు అయినా తరువాత ఆంధ్రప్రదేశ్ లో మరో 2 IIIT లను స్థాపించడం జరిగింది. ఒంగోలు మరియు శ్రీకాకుళం లలో నూతనంగా IIIT సంస్థలను కేంద్రం ఏర్పాటు చేసింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో 5 IIIT లను ఏర్పాటు చేసినారు. 

IIIT @ BASARA  : 


తెలంగాణాలో చదువుల తల్లి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం బాసర లో IIIT విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కోసం స్థాపించబడిన ఆధునిక దేవాలయం బాసర IIIT, ఈ నాడు IIT లాంటి ఉన్నత చదువులు నిరుపేద విద్యార్థులకు అందడం లేదు ఇలాంటి వారి కోసం బాసర IIIT అండగా నిలుస్తున్నది, 200 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ నిర్మల్ జిల్లా లో 2008 స్థాపించారు, రాష్ట్రంలో IIT  మరియు NIT లలో లేని ఆధునిక సౌకర్యాలను ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది. 

kareer india


స్థాపించిన అతి కొద్దీ కాలంలోనే Basara  IIIT మంచి పేరు సంపాదించింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకున్న వారు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. SSC పూర్తి చేసిన విద్యార్థులకు Inter  తో పాటు  6 ఎల్ల Integrated Course ను IIIT  అందిస్తుంది, ప్రతి  ఏడాది సుమారు 1500 మంది విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందుతారు. 

విద్యార్థులు అస్వస్థతకు గురి  అయితే   కాలేజీ ఆవరణలోనే  50 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, 500 మంది వరకు సిబ్బంది ఇక్కడ పని చేస్తున్నారు. పదేళ్ల Basara Iiit ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించింది. ఉపాధ్యాయ సిబ్బంది సహకారంతో నిరంతరం సరికొత్త ఆవిష్కరణలు తయారుచేస్తున్నారు. ఇక్కడ  సిటు   సంపాదించినా విద్యార్థులకు మంచి భవిష్యత్హు ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందమైన అద్భుతమైన వేదిక BASARA  IIIT, దేశ  వ్యాప్తంగా  IIIT లో ప్రవేశాలకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 6 సం : ల తరువాత విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉజ్వలమైన  ఉపాధి అవకాశాలను పొందుతున్నారు.  


     
kareer india


సుమారు 85% సీట్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కేటాయిస్తారు, 10 వ తరగతిలో 9 పైన GPA సాధించిన విద్యార్థులకు మాత్రమే ఇందులో ప్రవేశం పొందుతారు. ప్రతి ఏడాది ఇందులో ప్రవేశాలకు విద్యార్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది.  ప్రముఖ కంపనీలు CAMPUS PLACEMENTS  ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. 

IIIT 2020 Admissions :


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 విద్య సంవత్సరానికి IIIT లో ప్రవేశాలకు సంబందించిన Notification విడుదల చేసింది, 16-09-2020 నుంచి IIIT Online దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి 


IIIT Dates  :

రాష్ట్ర ప్రభుత్వం IIIT ప్రవేశాలకు సంబందించిన అధికారికంగా ప్రకటించిన తేదీలు: 
      
1
12-09-2020
Notification released
2
16-09-2020
Applications Starts
3
03-10-2020
Applications Last date
4
20-10-2020
Selection List Announcement




Eligibility :

IIIT దరఖాస్తు చేసే అభ్యర్థులు క్రీంది అర్హతలు కలిగి ఉండాలి 



kareer india

  1.    అభ్యర్థులు SSC ఉత్తీర్ణులై ఉండాలి 
  2.    అభ్యర్థులు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వాలచే గుర్తింపు పొందిన విద్య సంస్థలలో చదివి ఉండాలి 
  3.    అభ్యర్థి వయసు 18 సం : లు దాటరాదు 
  4.    Sc,ST అభ్యర్థులకు 21 సం : ల వరకు మినహాయింపు ఉంటుంది 

Exam Fee :

IIIT దరఖాస్తుదారులు క్రింద తెలిపిన వివరాల ప్రకారం పరీక్షా ఫీజు చెల్లించాలి. 

అభ్యర్థులు Online  లేదా mee Seva కేంద్రాలలో పరీక్షా ఫీజు చెల్లించాలి, పరీక్షా ఫీజుతో పాటు  అదనంగా 25/- Rs Service charge చెల్లించవలసి ఉంటుంది 


Category
Application Fee

1
OC & BC(TS and AP)
200/- Rs

2
Sc & ST(TS and AP)
150/- Rs

3
Other States
1000/- Rs



Application Procedure :

Basara IIIT లో అభ్యర్థులు SSC లో సాధించిన Merit ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి, అత్యధిక merit ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. 85% శాతం  సీట్లను స్థానికులకు కేటాయిస్తారు. అభ్యర్థులు Online ద్వారా దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది, Link    APPLY HERE 



kareer india

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు, PHC/NCC/Sports Quota విద్యార్థులకు ప్రవేశాలలో రిజర్వేషన్ సౌకర్యం కలదు. 


Conclusion :

ఆసక్తి గల అభ్యర్థులు 3-10-2020 లోపు తన దరఖాస్తులను సమర్పించాలి, ప్రవేశ పరీక్షకు సంబందించిన Halltickets  త్వరలో website లో పొందుపరుస్తారు. hall  tickets లేని అభ్యర్థులను ప్రవేశ పరీక్షకు అనుమతించరు. 



This post first appeared on Kareer India, please read the originial post: here

Share the post

BASARA IIIT 2020 admissions apply online

×

Subscribe to Kareer India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×