Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Telangana Sainik Gurukulam Degree Admissions,



Description :


చదువుకోవాలనే ధ్రుడ  సంకల్పం ఉన్న విద్యార్థులను  తెలంగాణ గురుకులాలు అక్కున చేర్చుకుంటున్నాయి విద్యాబుద్ధులతో పాటు విద్యార్థులలో బలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులు తాము ఎవరికీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. అక్షరాలను ఆయుదంగా మలచుకొని మంచి భవిష్యత్హుకు పునాదులు వేసుకుంటున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించి పేరు సంపాదిస్తున్నారు. 

సామాజికంగా మరియు ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను స్థాపించింది. private  విద్యాసంస్థలలో పీజులు కట్టలేక అవస్థలు పడుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రభుత్వ గురుకులాలు వరంగా మారాయి. private విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ గురుకులాలు  మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలలో గురుకుల విద్యార్థులు ప్రతిభను కనబరుస్తున్నారు. AIIMS,IIT, BITS... వంటి జాతీయ సంస్థలలో గురుకుల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు.

                                               
                          


తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం అన్ని సామజిక  వర్గాలకు విద్యను అందుబాటులోకి తీసుకరావడానికి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేసింది.

ప్రతి సంవత్సరం కేంద్రం ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కబరుస్తున్నారు, IIT,NIT వంటి పరీక్షలలో గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటారు.

Admissions In Sainik Degree  College : 


  తెలంగాణ ప్రభుత్వం 2020-21 విద్య సంవత్సరానికి సైనిక గురుకుల degree కళాశాలలో 1st year  ప్రవేశాలకు notification విడుదల చేసింది, యాదాద్రి జిల్లా లోని భువనగిరిలో విద్యార్థులు ప్రవేశాలు పొందుతారని  ప్రభుత్వం విడుదల చేసిన notification లో తెలియపరచడం జరిగింది.Degree లో B.sc, B.Com, B.A లో విద్యార్థులు ప్రవేశాలు పొందుతారని అధికారులు తెలియజేశారు.  B.Sc , B.Com, B.A  క్రింద తెలిపిన subjects  ఉండనున్నాయి

           
Group
                               Subjects
B.Sc
M.P.C
M.S.CS
B.ZC
MB.Z.C
B.Com
Computers
  -
----
----
B.A
H.E.P
-----
-----
---



Eligibility :


తెలంగాణ సైనిక డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు పొందే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.


                       


  1.     ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి 
  2.     తెలంగాన  అభ్యర్థులు మాత్రానే దరఖాస్తు చేసుకోవాలి 
  3.     July  1 2020 నాటికీ అభ్యర్థి వయస్సు 16 సం : లు నిండి ఉండాలి 
  4.     2020 intermediate లో కనీసం 60% పైగా మార్కులు సాధించి ఉండాలి
  5.      NCC/Sports quota /Army విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు 
  6.      Intermediate లో  English Medium చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు 
  7.      అభ్యర్థి  ఎత్తు  కనీసం 152 CM  ఉండాలి 
  8.     అభ్యర్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 2,00,000/- లోపు ఉండాలి 

   
Selection Process :


       ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులను క్రింద తెలిపిన అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 


                    
                  
     

1
Intermediate Merit Score
2
Physical test
3
Medical test
4
Analytical test
5
Interview



 Documents  : 

కళాశాల్లో అర్హత పొందిన  దరఖాస్తుదారులు క్రింద తెలిపిన Documents సమర్పించాలి.

       
1
Caste certificate
2
Income Certificate
3
Transfer certificate
4
Bonafide Certificate
5
Intermediate passed memo
6
Adhar card
7
Pass photos
8
Ration card


Application Procedure :


            


2020 సం :లో Intermediate పూర్తి చేసిన అభ్యర్థులు తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక గురుకులాలలో Online ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి, ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం  website రూపొందించింది, అభ్యర్థులు ఈ లింక్ ద్వారా online దరఖాస్తులు సమర్పించాలి,  candidates submit their applications here - apply Online

దరఖాస్తు fee 100/- లు గ నిర్ణయించారు, అభ్యర్థులు Net bank/Credit  Card/Debit  card  పరీక్షా Fee  చెల్లించవచ్చు, అభ్యర్థులు తమ pass photo  మరియు Signature upload చేయవలసి ఉంటుంది.

Conclusion : 


    ఆసక్తి గల అభ్యర్థులు 30-09-2020 లోపు online లో దరఖాస్తులు సమర్పించండి, offline  దరఖాస్తులు స్వీకరించ బడవు, పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థికి సహాయంగా వచ్చిన వారికి భోజన ఏర్పాటు సౌకర్యం కలదు. అబ్యర్ధులు పరీక్షకు త Hall tickets ను తీసుకురావాలి, hall tickets  లేని అబ్యర్ధులను పరీక్షకు అనుమతించారు 




This post first appeared on Kareer India, please read the originial post: here

Share the post

Telangana Sainik Gurukulam Degree Admissions,

×

Subscribe to Kareer India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×