Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

How to get teacher job, Preparation of CTET/TET -03-09-2020

 How to get a teacher job :


Description :

ప్రస్తుతం మనం teacher  ఉద్యోగాలను 2 రకాలుగా చూస్తాము 1. private  teacher, 2. Government teacher  గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో COVID కారణంగా ప్రైవేట్ teachers ఉద్యోగాలు కోల్పోయి మానసిక మరియు ఆర్ధిక సమస్యలను ఎదురుకొంటున్నారు గతంలో ప్రభుత్వం TET/DSC  నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఉద్యోగాలు పొందిన అబ్యర్ధులు నేడు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొంది ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వ  ఉపాధ్యాయ job రాని  అభ్యర్థులు  ఇప్పుడు ఈ blog news  చదివి ప్రభుత్వ ఉపాద్యాయ వృత్తిని  పొందడానికి ప్రయత్నించండి.. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం  praivate  మరియు ప్రబ్యత్వ ఉపాధ్యాయులకు సమాన  విద్యార్హతలు  ఉన్న వేతనాలలో మాత్రం బారి వ్యత్యాసం ఉంటుంది. B.ed/D.ed పూర్తి చేసి teacher  వ్రుత్తి కోసం సన్నధం అవుతున్న అబ్యర్ధులు కేంద్రీయ విద్యాలయాలలో, నవోదయ విద్యాలయాలలో, సైనిక విద్యాలయాలలో కే కానీ లేక Army social welfare  విద్యాలయాలలో కానీ మరియు రాష్ట్ర స్థాయి పరిధిలో మండల స్థాయి, జిల్లా స్థాయి విద్యాలయాలలో School Assistant ఉద్యోగం పొందాలంటే  CTET /TET  అర్హత పొంది ఉండాలి. 


కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు CTET (Central Teacher Eligibility Test), రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు TET (Teacher Eligibility Test ) అర్హత పొంది ఉండాలి, COVID కారణంగా వాయిదా CTET వేయడం జరిగింది వచ్చే October  మాసంలో CTET  నిర్వహించాలని కేంద్రం యోచిస్తుంది.  CBSE board వారు NTA (National Testing Agency) వారి సహకారంతో CTET నిర్వహిస్తారు. అలాగే రాష్ట్ర పరిధిలో తెలంగాణ ఉన్నత విద్య శాఖ ఆధ్వర్యంలో TET  ను నిర్వహిస్తారు, ఈ ప్రవేశ పరీక్షకు సంబందించిన subjects అభ్యర్థులు జాగ్రత్తగా చదివితే సులువుగా ఉపాధ్యాయ వృత్తి మీ స్వంతం అవుతుంది. 

Syllabus :

 చాలా మంది అభ్యర్థులలో Syllabus పై  అనేక అనుమానాలు ఉంటాయి, ఎలాంటి Subjects  ఉంటాయి..?  పరీక్షకు ఎలా సన్నధం కావాలి ..? పరీక్షా ఎలా నిర్వహిస్తారు..?  అనే అంశాల పై  సందేహాలు వస్తాయి. 

CTET  లో అందరికి సులువుగా అర్దమయ్యే subjects ఉంటాయి CTET  paper  1 లో Child Development నందు 30 marks  ఉంటాయి 


Subject

topic

questions

Child  development pedagogy 

       1.       Development of primary school child

       2.       Inclusive education

       3.       Learning pedagogy

15

05

10

Language 1

1.       Language comprehension

2.       Pedagogy of language development

15

15

Language 2

3.       Language comprehension

4.       Pedagogy of language development

15

15

Mathematics

 Measurements, data handling

Solids, geometry, algebra

15

Environmental studies

Environment, food, water, shelter

Pedagogical issues

15

15


TET  లో 6 marks మాత్రమే pedagogy కి కేటాయించడం జరిగింది, paper  2 లో 2 streams  ఉంటాయి BA graduates  social content  తో ప్రిపేర్ కావాలి B.Sc  అభ్యర్థులు  biology, physical  science, mathematics content ను ఎంచుకోవాలి. 

  


ఏ Books  చదవాలి : 

   ఉపాధ్యా ప్రవేశ పరీక్షలు వ్రాసే అభ్యర్థులు ఎలాంటి పుస్తకాలు చదవాలి..? తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభ్యర్థులకు ఇది ప్రధాన సమస్య psychology కి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రచురించింది, English medium అభ్యర్థులు  NCERT  ముద్రించిన పుస్తకాలను అనుసరించాలి, pedagogy కి సంబందించిన materiel NCERT లో లభిస్తుంది, CTET కోసం అభ్యర్థులు NCERT పుస్తకాలూ చదవాలి, CTET  paper  1లో 3 నుంచి 8 వ తరగతికి paper  2 లో 6 నుంచి 10 వ తరగతి కి  సంబందించిన NCERT  పుస్తకాలూ చదవాలి, రాష్ట్ర పరిధిలోని TET  పరీక్షకు 6 నుంచి 10 వ తరగతికి paper  2, 3 నుంచి 6 వ తరగతికి paper  1 content  ఉన్న పుస్తకాలూ చదవాలి. 

Child Development Pedagogy : 

TET /CTET  లో చాల ముఖ్యమైన మరియు కష్టతరమైన subject  Child Development Pedagogy, చాల మంది అభ్యర్థులు ఈ subject లో fail అయ్యి TET/CTET  అర్హత సాధించలేక పోయారు. దీనికి ప్రధాన కారణం B.ed/D.ed లో  ఇది లేకపోవడం. అభ్యర్థులు ఇందులో 3 ప్రధాన అంశాలు 1.     Development of primary school child, 2.   Inclusive education, 3.  Learning pedagogy పై దృష్టి సారించాలి, మొదటి దాంట్లో  వయసు పెరుగుతున్న క్రమంలో శిశువులో  శారీరకంగా వస్తున్న మార్పులకు సంబందించిన అంశాలు ఉంటాయి తరువాత learning pedagogy లో వ్యక్తి యొక్క తరగతి గది లో మరియు సమాజంలో తాను నేర్చుకున్న అనుభవాలకు సంబందించిన అంశాలు ఉంటాయి 

    


Language 1 & 2: 

 భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక బాషా అనగ  మన మాతృ బాషా  Language 1 గా English ను language  2 గ పరిగణిస్తారు. Paper 1 లో mathematics కు CTET లో 15 marks. TET  లో mathematics కు 24 marks ,methodology  కి 6 marks కేటాయింపు ఉంటుంది . 

Conclusion :

  పైన చెప్పిన విదంగా  ఉపాధ్యాయ పరీక్షలు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే CTET  మరియు TET  పరీక్షలు కొద్దిపాటి వ్యత్యాసంతో మాత్రమే ఉంటాయి. కావున అభ్యర్థులు ఏ మాత్రం బెంగ లేకుండా ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు హాజరు కావచ్చు. 


This post first appeared on Kareer India, please read the originial post: here

Share the post

How to get teacher job, Preparation of CTET/TET -03-09-2020

×

Subscribe to Kareer India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×