Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నిర్మాతలకు షాక్ ఇస్తున్న 'సప్తగిరి' పారితోషికం


సినీ రంగంలో దర్శకుడిగా ఒక వెలుగు వెలుగుదామని వచ్చిన సప్తగిరి కమెడియన్ గా స్థిరపడ్డాడు. బన్నీ హీరోగా వచ్చిన 'పరుగు' సినిమాలో కొంచెం సేపే కనిపించినా, ఆ తర్వాత కందిరీగ సినిమాలో కూడా 2 నిమిషాలే కనిపించి అభిమానుల మనస్సును గెలుచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ప్రేమ కథ చిత్రం' సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించాడు. ఆ సినిమాలోని పాత్ర బాగా పేలటంతో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నాడు. 

CLICKHERE : మీరు ఎలాంటి టూట్ బ్రష్ ని వాడుతున్నారు?

పాత్ర టాలీవుడ్ లో సీనియర్ కమెడియన్ లు వరుసగా చనిపోవటం మరియు మిగిలిన వారు బోర్ కొట్టటంతో టాలీవుడ్ దృష్టి అంతా యంగ్ కమెడియన్ లపై ఉండుట వలన సప్తగిరి వంటి వారి పంట పండింది. ప్రస్తుతం చిన్న సినిమాలకు స్టార్ కమెడియన్ గా మారాడు సప్తగిరి. 

మొన్నటివరకు సినిమాకి ఇంత అంటూ తీసుకున్న సప్తగిరి, తనకు ఉన్న డిమాండ్ దృష్ట్యా రోజుకి లక్ష నుంచి లక్షన్నర వరకు తీసుకుంటున్నాడు. ఈ పారితోషికం చిన్న నిర్మాతలకు షాక్ కలిగించిన, సప్తగిరి క్రేజ్ దృష్ట్యా ఇవ్వటం తప్పటం లేదు. 

CLICKHERE : మధుమేహం ఉన్నవారు దూరంగా ఉండవలసిన ఆహారం 

CLICKHERE : గర్భ గుడిలోకి వెళ్ళే ముందు గడపకు ఎందుకు నమస్కారం చేయాలి?

CLICKHERE : దైవ కార్యాల్లో ముక్కును ఎందుకు మూసుకోమంటారు?



This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

నిర్మాతలకు షాక్ ఇస్తున్న 'సప్తగిరి' పారితోషికం

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×