Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆలూ చిప్స్,ప్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటే...అంతే సంగతులు


 బంగాళదుంప అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు బంగాళదుంప చిప్స్, ప్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టపడతారు. సినిమాకి వెళ్ళామంటే చిప్స్ తింటేనే సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. అయితే బంగాదుంప తినేముందు ఒక్క సారి ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

CLICKHERE : సూర్య "24" సినిమా చూస్తే, 20 ఏళ్ళక్రితం వచ్చిన...

బంగాళదుంప ఎక్కువగా తినటం వల్ల రక్తపోటు సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. వీరు ఆరు నెలల పాటు పరిశోదన చేసి కనుగొన్నారు. ఈ పరిశోదనలో వారంలో నాలుగు సార్లు బంగాళదుంపను బజ్జీ, చిప్స్,ప్రెంచ్ ఫ్రై, కర్రీ రూపంలో తీసుకొనే వారిని పరిశీలన చేసారు. వారిలో రక్తపోటు సమస్యలు రావటాన్ని గమనించారు. బంగాళదుంప గ్లైకేమిక్ ఎక్కువ మోతాదులో ఉండుట వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి బంగాళదుంప తినే ముందు కాస్త ఆలోచించండి. 

CLICKHERE : బరువు తగ్గటానికి...అల్లం నీరు 

CLICKHERE : హారతి సమయంలో గంట ఎందుకు కొడతారు?


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

ఆలూ చిప్స్,ప్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా తింటే...అంతే సంగతులు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×