Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే....అదృష్టమా...నిజమా?


బొటనవేలి అమ్మాయికి కాలి బొటనవేలు కంటే పక్కన ఉన్న వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయిని గడుసు అమ్మాయి అని అంటూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. మరి పక్కన వేళ్ళ కంటే బొటనవేలు పెద్దదిగా ఉంటే అప్పుడు ఎలా ఉంటారు. ఇలాంటి సందేహాలు మనకు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇలాంటి కాలి వేళ్ళకు సంబందించిన సందేహాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

CLICKHERE : మూడు పెళ్ళిళ్ళు  చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు 

కాలి వేళ్ళు అన్నింటిలో బొటనవేలు పెద్దదిగా ఉంటే వారు చాలా తెలివిగాను, సృజనాత్మకంగా ఉంటారట. 


అదే బొటనవేలు చిన్నగా ఉండేవారు ఏ పనైనా చాలా సులభంగా చేసేస్తారు. 


కాలి రెండో వేలు పొడవుగా ఉంటే వారిలో నాయకత్వ లక్షణాలు మరియు దైర్యం ఎక్కువగా ఉంటుంది. 

CLICKHERE : నాగార్జున మొదటి భార్య ఎక్కడ ఉంది?


అదే రెండో వేలు పొట్టిగా ఉండేవారు అందరితో కలివిడిగా ఉంటారు. 


కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి, చివరివి చిన్నగా ఉండేవారు చాలా శక్తివంతంగా, దృడంగా ఉండటమే కాకుండా ఊహించని శక్తి వీరిలో ఉంటుంది. 


బొటనవేలు పక్కన వేళ్ళు బొటనవేలి కన్నా పొట్టిగా ఉన్నవారు జీవితాన్ని అన్ని కోణాల్లోనూ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. 

CLICKHERE : గూగుల్ సెకన్ కి ఎంత సంపాదిస్తుందో తెలుసా?

కాలి చివరి వేలు చిటికెన వేలు మినహా మిగతా వేళ్ళు అన్ని సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాక ఎదుటి వారు చెప్పిన ప్రతి మాటను శ్రద్దగా వింటారు. 


కాలి వేళ్ళలో నల్గోవ వేలు పొట్టిగా ఉన్నవారు కుటుంబం,రిలేషన్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. వీరు బందాలకు అసలు విలువ ఇవ్వరు. 

CLICKHERE : మహేష్ బాబు కొత్త కారు విషయాలను తెలుసుకుందామా?


చిటికెన వేలు నల్గోవ వేలికి అంటుకొని ఉంటే, వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. ఈ సిగ్గు కారణంగా భాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. 


అదే చిటికెన వేలు నల్గోవ వేలికి దూరంగా ఉంటే, వారు చాలా సాహసంగా ఉండటమే కాక చాలా చమత్కారంగా మాట్లాడతారు. 

CLICKHERE : పొడి దగ్గు తీవ్రత తగ్గాలంటే.... చిట్కాలు 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే....అదృష్టమా...నిజమా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×