Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటాం. అయితే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా మూడు సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారా? మన బాలీవుడ్ లో ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవటం సాదరణమే. అయితే టాలీవుడ్ లో మాత్రం ఆసాదరణమే. టాలీవుడ్ లో మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.


పవన్ కళ్యాణ్ 

పవన్ కళ్యాణ్ మొదట 2002 లో నందినిని వివాహం చేసుకొనెను. కానీ వివాహం అయినా రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకొనెను. ఆ తర్వాత బద్రి,జానీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కలిగాక రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి తీన్ మార్ సినిమాలో నటించిన ఆస్ట్రేలియా అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉంది. 


నరేష్ 

నరేష్ తన కెరీర్ లో ఎన్నో అవార్డులను పొంది సక్సెస్ గా ముందుకు వెళ్ళాడు. కానీ జీవితంలో సక్సెస్ సాధించలేకపోయాడు. నరేష్ మూడు వివాహాలను చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం మూడో భార్యకు చిన్న కుమారుడు ఉన్నాడు. నరేష్ మొదటి భార్య కొడుకు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 




This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న టాలీవుడ్ ప్రముఖులు

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×