Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

పవర్ స్టార్ సినిమాలో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌?

Tags: zwnj

చాలా తక్కువ సమయంలోనే స్టార్స్ తో నటించి తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది రకుల్. ఆమె తెలుగు నేర్చుకోవటమే కాకుండా హైదరాబాద్ లో మకాం పెట్టేసి నిర్మాతల ఖర్చు తగ్గించి నిర్మాత,దర్శకుల మాట వినే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. భామకు బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నా వాటి వైపు కన్నెత్తి చూడకుండా తెలుగు మీదే పూర్తి దృష్టి పెట్టింది. భామకు చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక ఉండేదట. 

CLICKHERE : ముక్కు దిబ్బడ ఉపశమనానికి సమర్ధవంతమైన మార్గాలు 

ఆ కోరిక 'బ్రూస్ లీ' సినిమాతో తీరిపోయింది. ఆ సినిమాలో చిరు కన్పించేది కొంచెం సేపై. ఆ తర్వాత మెగా ప్యామిలీ హీరో అల్లు అర్జున్ తో 'సరైనోడు' చేసి మెప్పించింది. దాంతో ఏకంగా పవర్ స్టార్ తో పనిచేసే అవకాశం వచ్చింది. పవర్ స్టార్ రకుల్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ని సంప్రదించారట. అయితే ఈ భామ ఏ విషయం చెప్పలేదు. శృతిహాసన్‌, తమన్నా వంటి వారు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నప్పుడు, రకుల్ కూడా ఒకే చెప్పుతుందని భావిస్తున్నారు.


CLICKHERE : డ్రింక్స్ త్రాగే ముందు చీర్స్ ఎందుకు చెప్పుతారు?


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

పవర్ స్టార్ సినిమాలో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×