Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

చర్మం యవ్వనంగా ఉండాలంటే... బాదం


బాదంలో ఉండే లక్షణాల కారణంగా చర్మ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. చర్మాన్ని శుభ్రపరచటమే కాకుండా చర్మాన్ని యవన్నంగా ఉంచుతుంది. బాదంను పొడిగా చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి రోజు వాడవచ్చు. అయితే బాదంను మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేయాలి. 

CLICK HERE : జిడ్డు చర్మం మెరవాలంటే కొన్ని చిట్కాలు 

ఒక స్పూన్ బాదం పొడిలో సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేసి ముఖం,మెడకు రాసి పది నిమిషాల పాటు మసాజ్ చేస్తే, చర్మంలో ఉన్న మురికి,మలినాలు తొలగిపోతాయి. మృత కణాలు తొలగిపోవటం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది.

CLICK HERE : ఆలూ కబాబ్ 

బాదం పొడిలో పాలపొడి, కొంచెం నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. పాల పొడికి బదులుగా పాలను కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్ వేసి, ఐదు నిమిషాల తర్వాత మసాజ్ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం కాంతివంతంగా మరియు యవనంగా ఉంటుంది.

CLICK HERE : ఆవ పెట్టిన పనస కూర 


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

చర్మం యవ్వనంగా ఉండాలంటే... బాదం

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×