Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఉల్లికాడల ఊతప్పం

Tags: zwnj

కావలసిన పదార్థాలు
ఉప్పుడు బియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - అర కప్పు
క్యారెట్‌ తరుగు - అర కప్పు
తరిగిన ఉల్లికాడలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం - అంగుళం ముక్క
ఉప్పు - రుచికి తగినంత

తయారుచేసే విధానం
బియ్యం, మినప్పప్పులను విడి విడిగా ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత రుబ్బుకుని ఉప్పు కలిపి మరో ఆరు గంటల పాటు పక్కన ఉంచాలి. నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్‌, ఉల్లికాడల తరుగు వేగించి పైన రుబ్బి పెట్టుకున్నపిండిలో కలపాలి. ఆ తర్వాత ఈ పిండితో ఊతప్పం వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. దీనికి అల్లం చట్నీ మంచి కాంబినేషన్.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

ఉల్లికాడల ఊతప్పం

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×