Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

బంగాళదుంప ఎక్కువగా తింటే....మధుమేహం వస్తుందా?

Tags: zwnj

బంగాళదుంపలో పిండి పదార్దాలు ఎక్కువగా ఉండుట వలన, వీటిని ఎక్కువగా తీసుకుంటే స్థూలకాయం వస్తుందని మనకు తెలిసిన విషయమే. అయితే తాజా పరిశోదనలో బంగాళదుంపను ఎక్కువగా తింటే మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. వారానికి రెండు సార్లు బంగాళదుంపలను తింటే టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 7 శాతం పెరుగుతాయి.

వారంలో ప్రతి రోజు బంగాళదుంపలను తింటే ఆ ప్రమాదం 33 శాతానికి పెరుగుతుంది. కాబట్టి బంగాళదుంప విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జపాన్‌లోని ఒసాకా సెంటర్ ఫర్ కేన్సర్ అండ్ కార్డియో వాస్కులర్ డిసీజెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.బంగాళదుంపల్లో ఉండేది ప్రధానంగా పిండిపదార్థమేనని, ఇందులో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజలవణాలు తక్కువగా ఉంటాయి.


This post first appeared on Blogger, please read the originial post: here

Share the post

బంగాళదుంప ఎక్కువగా తింటే....మధుమేహం వస్తుందా?

×

Subscribe to Blogger

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×