Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

దసరా సరదా

Tags: agravedeg





            హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి.  తొమ్మిది రోజుల దేవీ నవరాత్రుల ఉత్సవాలు మరియు పదవ రోజు విజయ దశమి వేడుక కలసి దసరా పండుగ అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ప్రీతికి కొలిచే పండుగ. కొందరు ఈ పండుగలో మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాతి మూడు రోజులు లక్ష్మీ దేవికి,తరువాతి మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.  బొమ్మల కొలువు పెట్టడం ఈ పండుగలో ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు.


This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

దసరా సరదా

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×