Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

వినాయకి


వినాయకి

భక్త బాహుళ్యంలో, ఎట్టి ప్రచారం లేనప్పటికీ, పురాణాలలో మాత్రం, వినాయకి గురించి  ప్రస్తావన ఉంది.  మత్స్య, వాయు, లింగ ల్లాంటి పురాణాలలో, వినాయకి గురించి ముచ్చటలు ఉన్నాయి.  
వినాయకి తొమ్మిది మంది మాతృకలలో ఒకరుగా, అరవై నాలుగు మంది యోగినిలలో ఒకరుగా కూడా కథలు ఉన్నాయి.
ఐనా, వినాయకికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో నిలిచింది.  రాక్షస అంధకాసురుడు, తన రక్తం నేల మీద పడితే, తన ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కో అంధకాసురుడు ఉద్భవించాలని వరం పొంది ఉన్నాడు. అట్టి అంధకాసురున్ని వధించవలసి వస్తుంది శివుడుకి. అప్పుడు అంధకాసురుడు రక్తం నేల మీద పడకుండా ప్రతి  దేవతా తమ శక్తిని స్త్రీ రూపంలా మార్చి, అంధకాసురుడు నుండి చింది పడుతూన్న రక్తాన్ని నేలన చేరకుండా యత్నిస్తుండగా, ఆ సమయాన వినాయకుడు నుంచి ఒక స్త్రీ మూర్తి వెలికి వచ్చింది. ఆ స్త్రీ తత్వమే వినాయకి.

***



This post first appeared on బివిడి ప్రసాదరావు, please read the originial post: here

Share the post

వినాయకి

×

Subscribe to బివిడి ప్రసాదరావు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×