Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఐటీబీపీలో 293 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీ పీ) గ్రూప్ సి నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) విభాగంలో.. హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేష స్), కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖా స్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 293

" పోస్టుల వివరాలు: 
హెడ్ కానిస్టేబుల్ (టెలిక మ్యూనికేషన్)-126(పురుషులు- 107, మహిళ లు-19); 
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)-1 67(పురుషులు-142, మహిళలు-25). 
» అర్హతలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్) లేదా టీఐ ( ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్)/డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/ఇన్ స్ట్రుమెంటేష న్/కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్). కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉం డాలి. 
» వయసు: 30.11.2022 నాటికి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు, కానిస్టే బుల్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.. 
» వేతనం: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది. 
» ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపి కచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా 
" ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.11.2022 
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ:30.11 2022 
» వెబ్ సైట్: https://itbpolice.nic.in


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఐటీబీపీలో 293 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×