Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

గురుగావ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఏ).. సెం ట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన సీఆర్సీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. 

" మొత్తం పోస్టుల సంఖ్య: 40 

" అర్హత: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎఫ్స్)లో సభ్యులుగా ఉం డాలి. వయసు: 31 ఏళ్లు మించకూడదు. 

» వేతనం: నెలకు రూ.38,000 నుంచి రూ.40,000 చెల్లిస్తారు. 

" కాంట్రాక్ట్ వ్యవధి: ఒక ఏడాది 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.10.2022 

» వెబ్ సైట్: www.icsi.edu.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×