Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

నోటు ముద్రణ సంస్థలో ఐటిఐ వారికీ జాబ్స్

నాసిక్ రోడ్ కు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్పీ).. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 85

» విభాగాలు: టెక్నికల్, కంట్రోల్, మెషిన్‌షాప్, ఎలక్ట్రానిక్, స్టోర్, సీఎడ్లీ తదితరాలు. 

" అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 

» వయసు: 25 ఏళ్లు మించకూడదు. 

» జీతం: నెలకు రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు. 

» పరీక్ష విధానం: జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:08.11.2022 

" వెబ్ సైట్: https://ispnasik.spmcil.com



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

నోటు ముద్రణ సంస్థలో ఐటిఐ వారికీ జాబ్స్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×