Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

టైపు చేయడం వస్తే చాలు అమరావతిలో ఉద్యోగాలు | AP Govt Jobs

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ & పర్స నల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 76 

» అర్హత: డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్), ఇంగ్లిష్ Shorthand, హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 

» వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

» వేతనం: రూ.57,100 నుంచి రూ.1,47,760 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ , ధ్రువపత్రాల పరిశీలన తదిత రాల ఆధారంగా ఎంపికచేస్తారు. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టార్(అడ్మినిస్టే షన్), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమ రావతి, గుంటూరు జిల్లా చిరునామకు పంపిం చాలి.

» దరఖాస్తులకు చివరితేది: 22.10.2022 

" వెబ్సై ట్: hc.ap.nic.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

టైపు చేయడం వస్తే చాలు అమరావతిలో ఉద్యోగాలు | AP Govt Jobs

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×