Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

సదరన్ రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway Jobs

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది 

” మొత్తం ఖాళీల సంఖ్య: 3134 

" విభాగాలు: 

  • ఫిట్టర్, 
  • వెల్డర్, 
  • పెయింటర్,
  • ఎంఎల్టీ\, 
  • కార్పెంటర్, 
  • మెషినిస్,
  • వైర్మెన్ తదితరాలు. 

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 

వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి. 

"సైపెండ్: నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు. 

» ఎంపిక విధానం: షార్ట్ స్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

" దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

" ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022 

" వెబ్ సైట్: sr.indianrailways.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

సదరన్ రైల్వే లో అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway Jobs

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×