Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జాతీయ రహదారుల విస్తరణ సంస్థలో జాబ్స్

ఢిల్లీలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎహెచ్ఎఐ)..నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

» మొత్తం పోస్టుల సంఖ్య: 06. 

» పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటిన్లు.. 

» విభాగాలు: ట్రాఫిక్ అండ్ టోల్ రెవెన్యూ, ఫైనాన్స్, ఎఫ్ అండ్ ఏ తదితరాలు.

అర్హత 

» జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 15 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

» డిప్యూటీ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

» ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. 

» దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఈమెయిల్: [email protected]

» దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022 

» వెబ్సైట్: www.nhai.org



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

జాతీయ రహదారుల విస్తరణ సంస్థలో జాబ్స్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×