Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆహారశుద్ధి శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత ప్రభుత్వానికి చెందిన ఆహారశుద్ధి మంత్రిత్వశాఖ.. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్, కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 24 

» పోస్టుల వివరాలు: 

మేనేజర్-11, 

ఫుడ్ టెక్నాలజీ- 02, 

కన్సల్టెంట్-02.

యంగ్ ప్రొఫెషనల్స్-09. 

- అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ// ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలోఅనుభవం ఉండాలి. 

» వయసు: పోస్టుల్ని అనుసరించి 35 ఏళ్ల నుంచి42ఏళ్ల మధ్య ఉండాలి. 

» జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.60,000 నుంచి రూ.1,45,000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: షాలిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.01.2022

» వెబ్ సైట్: www.mofpi.gov.in



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆహారశుద్ధి శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×