Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

HDFC బ్యాంక్ లో 1367 క్లర్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్

హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ సంస్థలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచు

పోస్టుల వివరాలు- మొత్తం 1367 పోస్టులు. అందులో ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్‌తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

జీతం- వివిధ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,200గా ఉంటుంది.

విద్యార్హత- పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ.

వయోపరిమితి- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కనీస వయసు 21 సంవత్సరాలుగా, గరిష్టంగా 26 ఏళ్లుగా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు విదానం.. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచు దరఖాస్తు చేయడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.hdfcbank.com/ను సందర్శించండి.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

HDFC బ్యాంక్ లో 1367 క్లర్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×