Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

యానిమల్ బయో టెక్నాలజీ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 8 డిసెంబర్2020 లోపు దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు:- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ 

ఉద్యోగ రకము: ఫుల్ టైం 

ఇతర వివరాలు: పోస్టులు: సీనియర్ సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ 

వేతనం: నెలకి 60000-1.9 లక్షలు 

విద్య: ఎంఎస్సీ, పిహెచ్డి 

వయస్సు: పోస్టునీ బట్టి 35-55 సంవత్సరాలు మించి ఉండరాదు 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ 

దరఖాస్తుకు చివరి తేదీ: 08/12/2020

వెబ్ సైట్: http://www.niab.org.in/

పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3lqL9wn



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

యానిమల్ బయో టెక్నాలజీ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×