Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

HDFC బ్యాంక్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

Tags: hdfc

హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ సంస్థలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో పీవో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

సంస్థ పేరు : HDFC బ్యాంక్

మొత్తం ఖాళీలు: మొత్తం 1367 పోస్టులు. 

పోస్టుల వివరాలు:-  

1) ప్రొబేషనరీ ఆఫీసర్, 

2) అసిస్టెంట్ మేనేజర్ , 

3) ఎగ్జిక్యూటివ్‌తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత: పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ

వయోపరిమితి: 21 - 26 ఏళ్లు

జీతం: ప్రారంభ వేతనం నెలకు రూ.58,200

ఎంపిక ప్రక్రియ: ప్రత్యక్ష ఇంటర్వ్యూ 

ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.hdfcbank.com/ సందర్శించండి.



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

HDFC బ్యాంక్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×