Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఐఐఎస్‌సీలో డిగ్రీ ఉత్తీర్ణతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ).. బెంగళూరు నుండి  85 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి అప్ప్లై చేయవచ్చు.

ముఖ్య సమాచారం

 సంస్థ పేరు :  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)

మొత్తం ఖాళీలు: 85

అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: నవంబరు 7, 2020 నాటికి 26 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: దివ్యాంగులకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: బ్యాచిలర్‌ డిగ్రీలో సాధించిన మార్కులు, ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్‌ పరీక్షకు 80 శాతం, అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: నవంబరు 7, 2020

వెబ్‌సైట్‌: https://www.iisc.ac.in/



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఐఐఎస్‌సీలో డిగ్రీ ఉత్తీర్ణతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×