Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

Jobs in Security Printing Press | డిగ్రీ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు

 సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టుల వివరాలు: : అసిస్టెంట్ మేనేజర్ 

అర్హత: డిగ్రీ, ఎంబిఏ 

ఉద్యోగ రకము: ఫుల్ టైం 

వేతనం: నెలకి 40000-140000/-

వయసు: పోస్టుని బట్టి 30 సంవత్సరాలు మించి ఉండరాదు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ 

దరఖాస్తుకు చివరి తేదీ: 18/11/2020 

వెబ్ సైట్: https://www.spmcil.com/Interface/Home.aspx

పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2T10kRb



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

Jobs in Security Printing Press | డిగ్రీ వారికి ప్రభుత్వ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×