Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

డిగ్రీ అర్హతతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు...

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి కేవలం డిగ్రీ అర్హతతో మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ ఉద్యోగాలకు నవంబర్ 9 చివరి తేదీ...

ఉద్యోగ వివరాలు : జనరల్ మేనేజర్

ఉద్యోగ రకము: ఫుల్ టైం 

అర్హత: డిగ్రీ, ఎంబిఏ

వేతనం: నెలకి 70000-220000/-

వయసు: పోస్టుని బట్టి 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ 

దరఖాస్తుకు చివరి తేదీ: 09/11/2020

వెబ్ సైట్: https://www.nsic.co.in/

పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/37iw5NQ



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

డిగ్రీ అర్హతతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు...

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×