Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆంధ్రప్రదేశ్ లోని 14 విశ్వవిద్యాలయాలలో 1,616 అధ్యాపక ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లోని 14 విశ్వవిద్యాలయాలలో అధ్యాపక ఖాళీలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా శాశ్వత నియామకాలు లేకపోవడం, కేవలం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ల ద్వారానే కాలం గడిపేస్తూ ఉండటం , మరోవైపు శాశ్వత అధ్యాపకుల రిటర్మెంట్ ద్వారా అధ్యాప కుల సంఖ్య తగ్గి ఈ ఖాళీలు పెరుగుతున్నాయి. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 14 విశ్వవిద్యాలయాలలో 3,259 అధ్యాపకుల అవసరం ఉండగా ప్రస్తుతం 1,643 మంది రెగ్యులర్ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అయితే విశ్వవిద్యాలయాల్లో రెగ్యు లర్ ప్రాతిపదికన దాదాపు 1100 పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షలో 3,424 మంది క్వాలిఫై అయ్యారు. ఇంకా 1,616 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఈ అధ్యాపకుల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. 

విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులు ఇవీ..
యూనివర్సిటీ పేరు
మొత్తం ఖాళీల సంఖ్య
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ ప్రొఫెసర్
మొత్తం ఖాళీలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 

 03

17 

 103

 123

ఆదికవి నన్నయ యూనివర్సిటీ 

 05

10 

 35

 50

ఆంధ్ర యూనివర్సిటీ 

 22

28 

 341

391 

బి.ఆర్. అంబెడ్కర్ యూనివర్సిటీ 

05 

10 

33 

48 

ద్రవిడియన్ యూనివర్సిటీ 

 06

13 

14 

 33

జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ , అనంతపురం 

 04

17 

 160

181 

జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ , కాకినాడ 

 01

 06

 34

 41

కృష్ణ యూనివర్సిటీ 

06 

 14

 20

40 

రాయలసీమ యూనివర్సిటీ 

 03

14 

 40

 57

శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ 

 06

07 

 132

145 

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ

01 

 10

24 

 35

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 

78 

17 

151 

246 

విక్రమ సింహపురి యూనివర్సిటీ 

 16

28 

34 

 78

యోగి వేమన యూనివర్సిటీ 

20 

 51

 41

 112

ఉర్దూ యూనివర్సిటీ 

 05

10 

 20

 35




This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ఆంధ్రప్రదేశ్ లోని 14 విశ్వవిద్యాలయాలలో 1,616 అధ్యాపక ఖాళీలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×