Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ECIL Hyderabad Recruitment 2019 | Apply Online for Purchase Officer ~ Namaste Kadapa Jobs

హైదరాబాద్ లో ఉన్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ రెండు సంవత్సరాల కాలపరిమితిలో కాంట్రాక్ట్ పద్దతిపైన పని చేయడానికి అర్హులయిన అభ్యర్ధులనుండి పర్చేస్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం దారకాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హులయిన  అభ్యర్థులు ఈ పోస్టులకు 05 ఏప్రిల్ 2019 లోగా అప్లై చేసుకోవాలి. 

వివరాలు :  

పోస్టు పేరు :  పర్చేస్ ఆఫీసర్ 

మొత్తం ఖాళీల సంఖ్య :  05 పోస్టులు 

శాలరీ :  23000/-

అర్హత :  ఏదయినా ఇంజనీరింగ్ డిగ్రీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి 

వయసు :  28 ఫిబ్రవరి 2019 నాటికీ 30 ఏళ్ల లోపు ఉండాలి , ఎస్సి/ఎస్టీ వారికి 05 ఏళ్ళు, ఓబిసి వారికి 03 ఏళ్ళు వయసు పరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానము:  రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్ష మరియు ఇంటర్వ్యూను హైదరాబాద్ లో నిర్వహిస్తారు. 

అర్హతలు గల అభ్యర్థులు http://careers.Ecil.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో 13 మార్చి 2019 నుండి 05 ఏప్రిల్ 2019 లోపు అప్లై చేసుకోవాలి. అలాగే అప్లై చేసిన తరువాత ప్రింట్ తీసిన అప్లికేషన్ హార్డ్ కాపీతో పాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను Senior Manager-HR, Personnel Group, Recruitment Section, ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, ECIL (Post), Hyderabad - 500 062, Telangana State. అనే అడ్రసుకు 18 ఏప్రిల్ 2019 లోపు చేరునట్లు పోస్టు ద్వారా పంపించాలి. 

నోటిఫికేషన్ 
వెబ్సైటు 


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ECIL Hyderabad Recruitment 2019 | Apply Online for Purchase Officer ~ Namaste Kadapa Jobs

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×