Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

AP Postal MTS Recruitment 2019 - ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్స్, ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్, విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివివిధ పోస్టల్ సర్కిళ్లు, మరియు ఆర్ ఎం ఎస్ డివిజన్ లలో ఖాళీగా ఉన్న మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

వివరాలు : 

మొత్తం  ఖాళీల సంఖ్య :  46 పోస్టులు  ఇందులో పోస్టల్ సర్కిల్ లలో 13 మరియు ఆర్ ఎం ఎస్ డివిజన్ లలో 33 పోస్టులు ఉన్నాయి 

పోస్టల్ సర్కిల్ ల వారీగా ఖాళీలు :  
1) రీజినల్ ఆఫీస్  - 06
2) గుంతకల్   - 03 
3) విజయవాడ - 03
4) రాజమండ్రి - 01

ఆర్ ఎం ఎస్ డివిజన్ ల వారీగా ఖాళీలు 
1) ప్రకాశం డివిజన్  - 01 
2) ఆర్ ఎం ఎస్ ఏజీ డివిజన్ - 03
3) ఆర్ ఎం ఎస్ టీపీ డివిజన్ - 04
4) ఆర్ ఎం ఎస్ వి డివిజన్ - 11
5) ఆర్ ఎం ఎస్ వై డివిజన్ - 14 పోస్టులు 

శాలరీ :  07 వేతన సంఘం సిఫార్సుల ప్రకారం నెలకు 18,000/- వేతనం మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి 

వయసు :  28 ఫిబ్రవరి 2019 నాటికీ జనరల్ 18-25 ఏళ్ళు, ఓబిసి - 18 - 28 ఏళ్ళు , ఎస్సి/ఎస్టీ - 18 - 30 ఏళ్ళు 

అర్హతలు  :  పదవతరగతి మరియు ఐటిఐ పాస్ అయి ఉండాలి 

ఎక్జామినేషన్ సెంటర్లు :  కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం 

ఎక్జామ్ ప్యాటర్న్ :  
పార్ట్ ఏ :  ముల్టీపుల్ ఛాయిస్ విధానంలో జరుగుతుంది ఇందులో 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి వస్తాయి, 
పార్ట్ బి :  ముల్టీపుల్ ఛాయిస్ విధానంలో జరుగుతుంది ఇందులో 25 ప్రశ్నలు మాథెమాటిక్స్ నుండి వస్తాయి, 
పార్ట్ సి : ఇందులో రెండు సెగ్మెంట్ లు ఉంటాయి మొదటి దానిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు , తెలుగు భాషకు సంబందించిన 25 ప్రశ్నలు 25 మార్కులకు మొత్తం 100 మార్కులకు పరీక్ష  మొత్తం పరీక్షా సమయం రెండు గంటలు 

అప్లికేషన్ ఫీజు :  జనరల్/ ఓబిసి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 100/- మరియు ఎక్జామినేషన్ ఫీజు 400/- మొత్తం 500/- ఎస్సి / ఎస్టీ / మహిళలు, పిడబ్ల్యుడి అభ్యర్థులు కేవలం అప్లికేషన్ ఫీజు 100/- మాత్రమే చెల్లించాలి 

ఆసక్తి గల అభ్యర్థులు  ఇండియా పోస్ట్ లేదా ఏపీ పోస్ట్ అనే వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి . అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 08 మార్చి 2019

నోటిఫికేషన్ 
వెబ్సైట్ 
ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి 


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

AP Postal MTS Recruitment 2019 - ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×