Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

AP DSC 2018 Syllabus for School Assistant, SGT and PETs

Tags: agravedeg
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే డిఎస్సి 2018 విడుదల కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి కి సంబంధించిన సిలబస్ ను విడుదల చేసింది . ఈ డిఎస్సి ద్వారా సుమారు 7 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబందించిన నోటిఫికేషన్ ఈ నెల 26 న కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలోకాని విడుదల కావచ్చు.  డిఎస్సి కొత్త సిలబస్ వివరాలు .. . . .  . 

స్కూల్ అసిస్టెంట్ 
1) స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 
2) స్కూల్ అసిస్టెంట్  (ఇంగ్లీష్) 
3) స్కూల్ అసిస్టెంట్  (హిందీ) 
4) స్కూల్ అసిస్టెంట్  (ఉర్దూ) 
5) స్కూల్ అసిస్టెంట్  (తమిళ్) 
6) స్కూల్ అసిస్టెంట్  (ఒడిశా) 
7) స్కూల్ అసిస్టెంట్  (కన్నడ) 
8) స్కూల్ అసిస్టెంట్  (సంస్కృతం) 
9) స్కూల్ అసిస్టెంట్  (గణితము) 
10) స్కూల్ అసిస్టెంట్  (ఫిజిక్స్ ) 
11) స్కూల్ అసిస్టెంట్  (బయోలాజికల్ సైన్స్) 
12) స్కూల్ అసిస్టెంట్  (సోషల్ స్టడీస్) 

లాంగ్వేజ్ పండిట్ 

1) లాంగ్వేజ్ పండిట్ (తెలుగు)
2) లాంగ్వేజ్ పండిట్ (ఉర్దూ)
3) లాంగ్వేజ్ పండిట్ (హిందీ)
4) లాంగ్వేజ్ పండిట్ (కన్నడ)
5) లాంగ్వేజ్ పండిట్ (తమిళం)
6) లాంగ్వేజ్ పండిట్ (ఒడిశా)
7) లాంగ్వేజ్ పండిట్ (సంస్కృతం)

సెకండరీ గ్రేడ్ టీచర్ 

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

AP DSC 2018 Syllabus for School Assistant, SGT and PETs

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×