Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

రాజమహేంద్రవరంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

2018 సెప్టెంబర్ 11న తూర్పు గోదావరి  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న అపోలో ఫార్మసీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరక్టర్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు తమ బయో డేటా, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికేట్ నకళ్లతో ఇంటర్వూకి హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 

వివరాలు  ఫార్మాసిస్ట్ కు విద్యార్హత బి.ఫార్మసీ లేదా డి.ఫార్మసీ కలిగి ఉండాలని, నెలకు జీతం 9500-10500, ఇన్సెంటివ్స్, పురుషులు లేక స్త్రీలు అర్హులేనని, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ రెండు సంవత్సరాలు మెడికల్ అనుభవం కలిగి ఉండాలని సూచించారు. అలాగే ఫార్మసీ ట్రెయినీకు విద్యార్హ తలు పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ ఉండాలని, నెలకు జీతం 8,500, ఇన్సెంటివ్స్, పురుషులు మాత్రమే అర్హలు వివరాలకు 9493102417, 9030924569 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

రాజమహేంద్రవరంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×