Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలు

రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం (RBSK)లో నిర్వహించుచున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC) G.G.H; కాకినాడ మరియు  ట్రైబుల్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (TEIC)  రంపచోడవరం నందు గల క్రింది ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన  భర్తీ చేయడానికి అర్హతలు అభ్యర్థుల నుండి దారకాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

మొత్తం ఖాళీలు - 14 

DEIC ; GGH కాకినాడ నందు  గల ఖాళీలు 
1. పిడియాట్రీషియన్ - 1 పోస్ట్ 
2. మెడికల్ ఆఫీసర్ - 1 పోస్ట్ 
3. డెంటిస్ట్ - 1 పోస్ట్ 
4. ఫిజియోథెరపిస్ట్ - 1 పోస్ట్ 
5. సైకాలజిస్ట్ - 1 పోస్ట్ 
6. డెంటల్ హైజనిస్ట్ - 1 పోస్ట్ 
7. సోషల్ వర్కర్ -1 పోస్ట్

TEIC; రంపచోడవరం నందు గల ఖాళీలు 
1. పిడియాట్రీషియన్ - 1 పోస్ట్ 
2. మెడికల్ ఆఫీసర్ - 1 పోస్ట్ 
3. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ - 1 పోస్ట్ 
4. డెంటల్ హైజనిస్ట్ - 1 పోస్ట్ 
5 స్టాఫ్ నర్స్ - 2 పోస్ట్ 
6. సోషల్ వర్కరు - 1 పోస్ట్

 విద్యార్హతలు : జీతము మరియు ఇతర వివరముల కొరకు https:/eastgodavari.nic.in website ద్వారా పొందగలరు. 

పూరించిన ఒరిజినల్ దరఖాస్తులను స్వయముగా ది 08-09-2018 సాయంత్రము 5.00 గంటల  లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయం నందు అందజేయవలయును 

వెబ్ సైట్ 


This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×