• కొబ్బరినీళ్లతో ఆరోగ్యం సహజంగానే కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేసవిలో కొబ్బరి నీళ్లు ఇచ్చే సాంత్వన అంతా ఇంతా కాదు. నిత్యం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేమిటంటే… చూడటానికి మామూలు నీళ్లలాగే కనిపించే కొబ్బరినీళ్లల్లో ప్రొటీన్లు, కొవ్వు, పిండిపదార్థాలు, డయటరీ ఫైబర్లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ ఉన్నాయి. విటమిన్-సి, బి6, ఇ, కె, థియామిన్, రిబోఫ్లేవిన్, ఫోలేట్ వంటివి ఉన్నాయి. కొబ్బరినీళ్లు […]
Related Articles
The post కొబ్బరినీళ్లతో ఆరోగ్యం appeared first on Fun Jio.