Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇరవై వేల కోట్ల హవాలా డబ్బు పట్టివేత

Tags: agravedeg

కలకలం. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయలు. హవాలా డబ్బు పట్టివేత. ఐటి శాఖ ఆపరేషన్ లో  ఈ డబ్బు వెలుగుచూసింది. దీంతో ఒక్కసారిగా అందరిలో కలకలం మొదలైంది. అయితే ఇదంతా ఎవరి డబ్బు..ఎవరి కోసం..ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు జరగనుంది. న్యూఢిల్లీ కేంద్రంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ విషయాలను వెల్లడించారు. గత కొన్ని వారాలుగా సాగించిన తనిఖీల్లో ఈ మొత్తం పట్టుబడినట్లు తెలిపారు. దొంగ బిల్లులకు సంబంధించిన ఓ గ్రూపునకు ఇందులో భాగస్వామ్యం ఉందని వెల్లడించారు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఇరవై వేల కోట్ల హవాలా డబ్బు పట్టివేత

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×