Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

2.ఓ టీజర్ జనవరి 6న

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.ఓ సినిమా టీజర్ విడుదలకు ముహుర్తం కుదిరింది. దాదాపు 450 కోట్ల రూపాయలతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఇది. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ఎప్పుడో మొదలుకావాల్సి ఉన్నా…రకరకాల కారణాలతో ఇది జాప్యం అవుతూ వస్తోంది.

రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందింన రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అమీజాక్సన్ హీరోయిన్‌గా  నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

The post 2.ఓ టీజర్ జనవరి 6న appeared first on Online Telugu Newspaper.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

2.ఓ టీజర్ జనవరి 6న

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×