Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మొగుడుపెళ్ళాం కారులో షికారు వెళ్తున్నారు.. దార్లో పోలీస్ బండిని ఆపాడు...

మొగుడుపెళ్ళాం r: కారులో షికారు వెళ్తున్నారు.. దార్లో ఓ :cop:పోలీస్ బండిని ఆపాడు...

:cop:పోలీస్ - మీ బండి పొగ:dash: ఎక్కువగా వుంది... పొల్యూషన్ పేపర్స్:page_facing_up: తీయండి...

:boy:మొగుడు - సారీ సార్, అబ్జెర్వ్ చేయలేదు, రేపు చేయించేస్తా....

:girl:పెళ్ళాం - మొన్న పోలీస్ ఆపినప్పుడు కూడా ఇలానే చెప్పేరు, భలే మాట్లాడతారు మీరు...

:boy:భర్త - నువ్వు నోర్ముయ్యవే...

:cop:పోలీస్ - మీ లైసెన్స్ వేలిడిటీ అయిపోయింది..

:boy:భర్త - ఆల్రెడీ అప్లై చేసాను.. రేపో మాపో వచ్చేస్తుంది

:girl:భార్య - ఆ కాయితాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయండి, ఆ ఏజెంట్:bust_in_silhouette: వెధవ రాలేదు...

:boy:భర్త - నువ్వు మరొమాట మాట్లాడితే నోరు:kiss: కుట్టేస్తాను జాగ్రత్త🖐

:cop:పోలీస్ - ఈయన ఎప్పుడూ ఇలానే 🗣 మాట్లాడతారా..

:girl:భార్య - లేదండీ... తాగినప్పుడు:wine_glass: మాత్రమే ఇలా తిడుతుంటారు🗣....


This post first appeared on తెలుగు ఫన్నీ SMS-Telugu Funny Sms, please read the originial post: here

Share the post

మొగుడుపెళ్ళాం కారులో షికారు వెళ్తున్నారు.. దార్లో పోలీస్ బండిని ఆపాడు...

×

Subscribe to తెలుగు ఫన్నీ Sms-telugu Funny Sms

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×