Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

మిలియన్ మార్క్ దాటిన ‘ఎఫ్2’

సంక్రాంతి సూపర్ హిట్ సినిమా ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..అమెరికాలోనూ హంగామా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. భార్యా బాధితులుగా ఈ సినిమాలో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు అందరినీ ఆకట్టుకుంటున్నారు.

సంక్రాంతి సినిమాల్లో ఇదే ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ కావటంతో ఒవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమా సత్తా చాటుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో  వెంకటేష్ తన పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెహరీన్ నటనకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయనే చెప్పొచ్చు.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

మిలియన్ మార్క్ దాటిన ‘ఎఫ్2’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×