Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జనవరి 25న ‘మిస్టర్ మజ్ను’

Tags: agravedeg

అక్కినేని అఖిల్ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవటానికి రెడీ అవుతున్నాడు. జనవరి 25న   ఈ యువ హీరో కొత్త సినిమా ‘మిస్టర్ మజ్ను’ విడుదల కానుంది. ఇప్పటికే ఈ హీరో చేసిన రెండు సినిమాలు అఖిల్, హాలో లు యావరేజ్ టాక్ తోనే సాగాయి. సరైన హిట్ కోసం ఈ అక్కినేని హీరో అష్టకష్టాలు పడుతున్నాడు. నటనలో ఈజ్ ఉన్నా…డ్యాన్స్ లతో పాటు అన్ని విభాగాల్లో మంచి పనితీరు చూపించే సత్తా ఉన్నా సరైన హిట్ మాత్రం ఆయన ఖాతాలో పడటం లేదు. మరి ‘మిస్టర్ మజ్ను’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా నిధి అగర్వాల్ నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

జనవరి 25న ‘మిస్టర్ మజ్ను’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×